Friday, 14 December 2007

Siva - Lingashtakam (లింగాష్టకం) ---



Telugu Lyrics Of Lingaashtakam


బ్రహ్మ మురారి సురార్చిత లింగం, నిర్మల భాసిత శోభిత లింగం;

జన్మజదుఃఖ వినాశక లింగం, తత్ప్రనమామి సదాశివ లింగం. ||1||



దేవముని ప్రవరార్చిత లింగం, కామదహన కరుణాకర లింగం;

రావణదర్ప వినాశక లింగం, తత్ప్రనమామి సదాశివ లింగం. ||2||



సర్వసుగంధ సులేపిత లింగం, బుధివివర్ధన కారణ లింగం;

సిద్ధసురాసుర వందిత లింగం, తత్ప్రనమామి సదాశివ లింగం. ||3||



కనకమహామణి భూషిత లింగం, ఫణిపతి వేష్టిత శోభిత లింగం;

దక్ష సుయజ్ఞ వినాశక లింగం, తత్ప్రనమామి సదాశివ లింగం. ||4||



కుంకుమచందన లేపిత లింగం, పంకజహార సుశోభిత లింగం;

సంచిత పాపవినాశక లింగం, తత్ప్రనమామి సదాశివ లింగం.||5||



దేవగణార్చిత సేవిత లింగం, భావైర్భక్తిభి రేవచ లింగం;

దినకరకోటి ప్రభాకర లింగం, తత్ప్రనమామి సదాశివ లింగం. ||6||



అష్టదళోపరి వేష్టిత లింగం, సర్వసముద్భవ కారణ లింగం;

అష్టదరిద్ర వినాశన లింగం, తత్ప్రనమామి సదాశివ లింగం. ||7||



సురగురు సురవర పూజిత లింగం, సురవనపుష్ప సదార్చిత లింగం;

పరమపదం పరమాత్మక లింగం, తత్ప్రనమామి సదాశివ లింగం. ||8||



లింగాష్టక మిదం పుణ్యం యః పఠేచ్చివ సన్నిధౌ,

శివలోక మవాప్నోతి శివేన సహ మొదతే.



||శివాష్టక స్తోత్రం సంపూర్ణం ||



0 Comments:

Related Posts Plugin for WordPress, Blogger...
 

blogger templates | Make Money Online