Friday, 14 December 2007

Sri Venkateswara Prapatti & Mangalaasaasanam / శ్రీ వెంకటేశ్వర ప్రపత్తి & మంగళాశాసనం


Telugu Lyrics Of Sri Venkateswara Prapatti & Mangalaasaasanam


ఈశానాం జగతోస్య వేంకటపతే ర్విష్ణోః పరాం ప్రేయసీం,

తద్వక్షః స్థల నిత్య వాసర సికాం తత్ క్షాంతి సంవర్ధినీమ్;

పద్మాలంకృత పాణి పల్లవ యుగాం పద్మాసనస్థాం శ్రియం,

వాత్సల్యాదిగుణోజ్జ్వలాం భగవతీం వందే జగన్మాతరమ్.||1||(2 times)శ్రీమన్ ! కృపాజలనిధే ! కృతసర్వలోక !

సర్వఙ్ఞ ! శక్త ! నతవత్సల ! సర్వశేషిన్ !

స్వామిన్ ! సుశీల ! సులభాశ్రిత పారిజాత !

శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ||2|| (2 times)ఆనూపురార్చిత సుజాత సుగంధి పుష్ప !

సౌరభ్య సౌరభ కరౌ సమనన్నివేశౌ;

సౌమ్యౌ సదానుభవనేపి నవానుభ్యావ్యౌ,

శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ||3||సద్యో వికాసి సముదిత్వర సాంద్రరాగ,

సౌరభ్య నిర్భర సరోరుహ సామ్యవార్తామ్;

సమ్యక్షు సాహసపదేషు విలేఖయంతౌ,

శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ||4||రేఖామయ ధ్వజ సుధా కలశాతపత్ర,

వజ్రాంకుశాంబురుహ కల్పక శంఖ చక్రైః;

భవ్యై రలంకృత తలౌ పరతత్త్వ చిహ్నైః,

శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ||5||తామ్రోదర ద్యుతి పరాజిత పద్మరాగౌ,

బాహ్యైర్ మహోభి రభిభూత మహేంద్ర నీలౌ ;

ఉద్యన్ నఖాంశుభి రుదస్త శశాంక భాసౌ,

శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ||6||సప్రేమ భీతి కమలాకర పల్లవాభ్యాం,

సంవాహనేపి సపది క్లమమాదధానౌ;

కాంతా వవాజ్ఞానస గోచర సౌకుమార్యౌ,

శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ||7||లక్ష్మీ మహీ తదనురూప నిజానుభావ,

నీళాది దివ్య మహిషీ కర పల్లవానామ్;

ఆరుణ్య సంక్రమణతః కిల సాంద్రరాగౌ,

శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ||8||నిత్యానమద్ విధి శివాది కిరీట కోటి,

ప్రత్యుప్త దీప్త నవరత్న మహఃప్రరోహైర్;

నిరాజనా విధి ముదార ముపాదధానౌ,

శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ||9||విష్ణోః పదే పరమ ఇత్యుదిత ప్రశంసౌ,

యౌ మధ్వ ఉత్స ఇతి భోగ్యతయాప్యుపాత్తౌ;

భూయస్ తథేతి తవ పాణితల ప్రతిష్ఠౌ,

శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ||10||పార్థాయ తత్సదృశ సారథినా త్వయైవ,

యౌ దర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి;

భూయాపి మహ్యమిహ తౌ కరదర్శితౌ తే,

శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ||11||మన్ మూర్ధ్ని కాళియ ఫణే వికటాటవీషు,

శ్రీ వేంకటాద్రి శిఖరే శిరసి శ్రుతీనామ్;

చిత్తేప్యనన్య మనసాం సమమాహితౌ తే,

శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ||12||అమ్లాన హృష్య దవనీతల కీర్ణ పుష్పౌ,

శ్రీ వేంకటాద్రి శిఖరాభరణాయమానౌ;

ఆనందితాఖిల మనోనయనౌ తవైతౌ,

శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ||13||ప్రాయః ప్రపన్న జనతా ప్రథమావగాహ్యౌ,

మాతుః స్తనావివ శిశో రమృతాయమానౌ;

ప్రాప్తౌ పరస్పర తులా మతులాంతరౌ తే,

శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ||14||సత్త్వోత్తరైస్ సతత సేవ్య పదాంబుజేన,

సంసార తారక దయార్ద్ర దృగంచలేన;

సౌమ్యోపయంతృ మునినా మమ దర్శితౌ తే,

శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ||15|| (2 times)శ్రీశ శ్రియా ఘటికయా త్వదుపాయభావే,

ప్రాప్యే త్వయి స్వయ ముపేతతయా స్ఫురంత్యా;

నిత్యాశ్రితాయ నిరవద్య గుణాయ తుభ్యం,

స్యాం కింకరో వృషగిరీశ న జాతు మహ్యమ్. ||16|| (2 times)||శ్రీ వెంకటేశ్వర ప్రపత్తి సమాప్తం||


శ్రీ వెంకటేశ్వర మంగళాశాసనం:


శ్రియ కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినామ్,

శ్రీ వేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళమ్.||1||


లక్ష్మీత విభ్రమా లోక సుభ్రూవిభ్రమచక్షుషే,

చక్షుషే సర్వలోకానాం వేంకటేశాయ మంగళమ్.||2||


శ్రీ వేంకటాద్రి శృంగాగ్ర మంగళాభరణాంఘ్రయే,

మంగళానాం నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్.||3||


సర్వావయవ సౌందర్య సంపదా సర్వచేతసామ్,

సదా సంమ్మోహనాయాస్తు వేంకటేశాయ మంగళమ్.||4||


నిత్యాయ నిరవద్యాయ సత్యానంద చిదాత్మనే,

సర్వాంతరాత్మనే శ్రీమద్వేంకటేశాయ మంగళమ్.||5||


స్వతస్సర్వవిదే సర్వశక్తయే సర్వశేషినే,

సులభాయ సుశీలాయ వేంకటేశాయ మంగళమ్.||6||


పరస్త్మ బ్రాహ్మణే పూర్ణకామాయ పరమాత్మనే,

ప్రయుంజే పరతత్త్వాయ వేంకటేశాయ మంగళమ్.||7||


ఆకాలతత్వ మశ్రాంత మాత్మనా మనుపశ్యతాం,

అతృప్త్యమృతరూపాయ వేంకటేశాయ మంగళమ్.||8||ప్రాయః స్వచరణౌ పుంసాం శరణ్యత్వేన,

కృపయాదిశతే శ్రీమద్వేంకటేశాయ మంగళమ్.||9||


దయామృతతరంగిణ్యౌ స్తరంగైరివ శీతలైః,

అపాంగై స్సించతే విశ్వం వేంకటేశాయ మంగళమ్.||10||


స్రగ్భూషాంబర హేతీనాం సుషమావహ మూర్తయే,

సర్వార్తి శమనాయాస్తు వేంకటేశాయ మంగళమ్.||11||


శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే,

రమయా రమమాణాయ వేంకటేశాయ మంగళమ్.||12|| (2 times)


శ్రీమత్సుందరజామాతృముని మానసవాసినే,

సర్వలోక నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్.||13||


మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమైః,

సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తూ మంగళమ్.||14||


Meaning: Sri Srinivasa! Sri Lakshmi ever dwells in your broad bosom. She appeals to you to excuse my errors and to admit poor me in your rich presence.

Sreeman Krupajaianidhe krithasarvaloka

Sarvagna Saktanathavathsala Sarvaseshin

Swamin Susheela Sulabhasritha Parijatha

Sree Venkatesa Charanow Saranam Prapadhye 2


Aanupurarpitha Sujatha Sugandhi Pushpa

Sowrabhya Sowrabhakarow Samsannivesow

Sowmyow Sadanubhavanepi Navanu Bhavyow

Sree Venkatesa Charanow Saranam Papadhye 3


Sadyo Vikasi Samudithvara Saandra Raga Sourabhya
(to be continued)

1 Comment:

yagnesh raviteja said...

Ok this is totally complete. :)
Thanks a lot.

Related Posts Plugin for WordPress, Blogger...
 

blogger templates | Make Money Online