Monday, 26 January 2009

Ashta Lakshmi Stotram (అష్ట లక్ష్మీ స్తోత్రం)


Telugu Lyrics Of Ashta Lakshmi Sthothram


సుమనస సుందరి మాధవి చంద్ర సహొదరి హేమమయే,

మునిగణ మండిత మోక్షప్రదాయిని మంజుల భాషిణి వేదనుతే

పంకజవాసిని దేవసుపూజిత సద్గుణ వర్షిణి శాంతియుతే,

జయజయహే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సద పాలయమాం ||1||



అయికలి కల్మష నాశిని కామిని వైదిక రూపిణి వేదమయే,

క్షీరసముద్భవ మంగళ రూపిణి మంత్రనివాసిని మంత్రనుతే

మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే,

జయజయహే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి సద పాలయమాం ||2||



జయ వరవర్ణిని వైష్ణవి భార్గవి మంత్ర స్వరూపిణి మంత్రమయే,

సురగణ పూజిత శ్రీఘ్రఫల ప్రద జ్ఞానవికాసిని శాస్త్రనుతే

భవభయహారిణి పాపవిమోచని సాధుజనాశ్రిత పాదయుతే,

జయజయహే మధుసూదన కామిని ధైర్యలక్ష్మి సద పాలయమాం ||3||



జయజయ దుర్గతి నాశిని కామిని సర్వఫలప్రద శాస్త్రమయే,

రధగజ తురగపదాది సమావృత పరిజన మండిత లోకనుతే

హరి హరబ్రహ్మ సుపూజిత సేవిత తాప నివారిణి పాదయుతే,

జయజయహే మధుసూదన కామిని గజలక్ష్మి సద పాలయమాం ||4||



అయిఖగ వాహిని మోహిని చక్రిణి రాగవివర్దిని జ్ఞానమయే,

గుణగణవారిధి లోకహితైషిణి స్వరసప్త భూషిత గాననుతే

మనుజ సురా సుర మానవ వందిత పాదయుతే,

జయజయహే మధుసూదన కామిని సంతానలక్ష్మి పాలయమాం ||5||



జయకమలాసని సద్గతి దాయిని జ్ఞానవికాసిని గానమయే,

అనుదిన మర్చిత కుంకుమ ధూసర భూషిత వాసిత వాద్యనుతే

కనకధరాస్తుతి వైభవ వందిత శంకర దేశిక మాన్యపదే,

జయజయహే మధుసూదన కామిని విజయలక్ష్మి సదా పాలయమాం ||6||



ప్రణత సురేశ్వరి భారతి భార్గవి శోకవినాశిని రత్నమయే,

మణిమయ భూషిత కర్ణవిభూషణ శాంతి సమావృత హాస్యముఖే

నవనిధి దాయిని కలిమలహారిణి కామిత ఫలప్రద హస్తయుతే,

జయజయహే మధుసూదన కామిని విద్యాలక్ష్మి సద పాలయమాం ||7||



ధిమిధిమి ధింధిమి ధిం ధిమి - ధిం ధిమి దుందుభి నాద సుపూర్ణమయే,

ఘుం ఘుం ఘుమ ఘుమ ఘుం ఘుమ ఘుం ఘుమ శంఖనినాద సువాద్యనుతే

వేదపురాణేతిహాస సుపూజిత వైదికమార్గ ప్రదర్శయుతే,

జయజయహే మధుసూదన కామిని ధనలక్ష్మి సదా పాలయమాం ||8||


1 Comment:

Anonymous said...

Where did you get these slokas. I think you just copy and pasted here.you didn't checked it.? The slokas are wrong.check twice before posting it

Related Posts Plugin for WordPress, Blogger...
 

blogger templates | Make Money Online