Friday, 2 November 2007

Mahishasura Mardhini Sthothram / Ayi Giri Nandini (మహిషాసుర మర్దిని స్తోత్రం)


Telugu Lyrics Of Mahishasura Mardhini Sthothram


అయిగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే |

గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే ||

భగవతి హేశితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరికృతే |

జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ||1||



సురవర వర్షిణి దుర్దర ధర్షిణి దుర్ముఖ మర్షిణి హర్షరతే |

త్రిభువన పోషిణి శంకర తోషిణి కల్మష మోచని ఘోరరతే ||

దనుజని రోషిణి దుర్మద శోషిణి దుఃఖ నివారిణి సింధుసుతే |

జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ||2||



అయి జగదంబ కదంబవన ప్రియవాసవిలాసిని వాసరతే |

శిఖరిశిరోమణి తుంగహిమాలయశృంగ నిజాలయ మధ్యగతే ||

మధుమధురే మధుకైటభభంజని కైటభభంజని రాసర తే |

జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ||3||



అయినిజ హుంకృతిమాతృ నిరాకృతి ధూమ్రవిలోచని ధూమ్రశిఖే

సమరవిశోణిత బీజసముద్భవ బీజలతాధిక బీజలతే ||

శివశివ శుంభ నిశుంభ మహాహవ దర్పిత భూతపిశాచపతే |

జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ||4||



అయి భో శతమఖి ఖండిత కుండలి తుండిత ముండ గజాధిప తే |

రిపుగజగండ విదారణఖండ పరాక్రమ శౌండ మృగాధిప తే ||

నిజ భుజదండవిపాతిత చండ నిపాతిత ముండ భటాధిప తే |

జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ||5||



హయ రణ మర్మర శాత్రవదోర్దుర దుర్జయ నిర్జయశక్తిభృ తే |

చతురవిచార ధురీణ మహాశివదూతకృత ప్రమథాధిప తే ||

దురిత దురీహ దురాశయ దుర్మద దానవదూత దురంతగ తే |

జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ||6||



అయిశరనాగత వైరివధూవర కీర వరాభయ దాయ కరే |

త్రిభువన మస్తక శూల విరోధి నిరోధ కృతామల స్థూలకరే ||

దుర్నమితా వర దుందుభినాద ముహుర్ముఖరీకృత దీనకరే |

జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ||7||



సురలలనాతత ధేయిత ధేయిత తాళనిమిత్తజ లాస్య రతే |

కకుభాం పతివరధోం గత తాలకతాల కుతూహల నాద రతే ||

ధింధిం ధిమికిట ధిందిమితధ్వని ధీరమృదంగ నినాదరతే |

జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ||8||



ఝణ ఝణ ఝణ హింకృత సురనూపుర రంజిత మోహిత భూతపతే |

నటిత నటార్ధ నటీనటనాయుత నాటిత నాటక నాట్యరతే ||

పవనతపాలిని ఫాలవిలోచని పద్మ విలాసిని విశ్వధురే |

జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ||9||



దనుజసుసంగర రక్షణ సంగపరిస్ఫుర దంగనటత్కటకే |

కనక నిషంగ పృషత్క నిషంగ రసద్భట భృంగహటాచటకే ||

హతిచతురంగ బలక్షితిరంగ ఘటద్భహు రంగ వలత్కటకే |

జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే |10|



మహిత మహాహవ మల్ల మతల్లిక వేల్లకటిల్లక భిక్షురతే |

విరచితవల్లిక పల్లిక గేల్లిక మల్లిక భిల్లిక వర్గభృతే ||

భృతికృతపుల్ల సముల్లసితారుణపల్లవ తల్లజ సల్లలితే |

జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే |11|



అయితవసు మనస్సు మనస్సు మనోహర కాంతి లసత్కల కాంతియుతే |

నుతరజనీ రజనీ రజనీ రజనీకర వక్తృ విలాసకృతే ||

సునవర నయన సువిభ్రమద భ్రమర భ్రమరాధిప విశ్వనుతే |

జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే |12|



అవిరల గండక లన్మద మేదుర మత్తమతంగజరాజగతే |

త్రిభువన భూషణభూత కళానిధి రూపపయోనిధి రాజనుతే ||

అయి సుదతీజనలాలస మానసమోహన మన్మథరాజసుతే |

జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే |13|



కమలదళామల కోమలకాంతి కళాకలితాకుల బాల లతే |

సకలకళా నిజయ క్రమకేళి చలత్కలహంస కులాలి కులే ||

అలికులసంకుల కువలయమండిత మౌలిమిలత్స మదాలికులే |

జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే |14|



కలమురళీరవ వాజిత కూజిత కోకిల మంజుల మంజురతే |

మిళిత మిళింద మనోహరగుంభిత రంజితశైలనికుంజగతే ||

మృగగణభూత మహాశబరీగణ రింగణ సంభృతకేళిభృతే |

జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే |15|



కటితటనీత దుకూల విచిత్రమయూఖ సురంజిత చంద్రకళే |

నిజ కనకాచల మౌలిపయోగత నిర్జర కుంజర భీమరుచే ||

ప్రణత సురాసుర మౌళిమణిస్ఫురదంశు లతాధిక చంద్రరుచే |

జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే |16|



విజితసహస్ర కరైక సహస్ర సుధా సమరూప కరైకనుతే |

కృతసుతతారక సంగరతారక తారక సాగర సంగనుతే ||

గజముఖ షణ్ముఖ రంజిత పార్శ్వ సుశోభిత మానస కంజపుటే |

జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే |17|



పదకమలంకమలానిలయే పరివస్యతి యో నుదినం స శివే |

అయికమలే విమలే కమలానిలశీకర సేవ్య ముఖాబ్జ శివే ||

తవ పద మద్య హి శివదం దృష్టిపథం గతమస్తు మఖిన్న శివే |

జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే |18|


||జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే||


||జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే||


|| ఇతి శ్రిమహిశాసురమర్దినిస్తోత్రం సంపూర్ణం ||


13 Comments:

Unknown said...

Thanks for a good initiative

Satya new lifestyle and cretive said...

Thank you

Nagesh said...

Good but when I hear song it seems different from it

Unknown said...

jai jagan math and

Unknown said...

madam lyrics ani orderlo levu. alage konni tappulu kooda unayi.


Unknown said...

Most spiritual

Unknown said...

Nice but konni chotla tapulu unayi saricheyandi 🙏🏻

Unknown said...

Andulo thappulu vunnayo levo naku teliyadu madam lyrics chaduthunnaantha sepu Mana body wibrate avtundi chala power vundi madam aa lyrics lo

Anonymous said...

Akkadadkkada thappulu unnai

Unknown said...

Yes

Anonymous said...

Thank you so much😊 medam
Heartly congratulations🎉👏🥳 your work

Anonymous said...

Amma

Sailaja Prakash said...

It has so many variations... after going to many songs took one song as standard and uploaded the lyrics... Definitely when we go to a different variation it sounds wrong. I am not a great personality to judge what is right and wrong... Took one song as a standard and uploaded the same lyrics. Due to copyright issues removed the video.

Related Posts Plugin for WordPress, Blogger...
 

blogger templates | Make Money Online