Bhagavad Gita Chapter-2, Verse - 56
Sunday, 7 December 2025
Bhagavad Gita Chapter-2, Verse 56
Posted by Sailaja Prakash at 10:34 0 COMMENTS & SUGGESTIONS PLEASE!!!
Tuesday, 4 April 2017
Shudha Brahma Parathpara ram / Nama Ramayanam
నూట ఎనిమిది నామాలలో సంపూర్ణ రామాయణం.
1.శుద్ధబ్రహ్మ పరాత్పర రామ
2.కాలాత్మక పరమేశ్వర రామ
3.శేషతల్ప సుఖనిద్రిత రామ
4.బ్రహ్మద్యమర ప్రార్ధిత రామ
5.చందకిరణ కులమండన రామ
6.శ్రీమద్దశరధనందన రామ
7.కౌసల్యాసుఖవర్ధన రామ
8.విశ్వామిత్రప్రియధన రామ
9.ఘోరతాటకఘాతక రామ
10.మారీచాదినిపాతక రామ
11.కౌశిక మఖసంరక్షక రామ
12.శ్రీ మదహల్యో ద్దారక రామ
13.గౌతమమునిసంపూజిత రామ
14.సురమునివరగణసంస్తుత రామ
15.నవికధావితమృదుపద రామ
16.మిధిలాపురజనమోదక రామ
17.విదేహమానసరంజక రామ
18.త్రయంబకకార్ముకభంజక రామ
19.సితార్పితవరమాలిక రామ
20.కృతవైవాహిక కౌతుక రామ
21.భార్గవదర్పవినాశక రామ
22.శ్రీ మాధయోద్యా పాలక రామ
23.ఆగణితగుణగణభూషిత రామ
24.అవనితనయాకామిత రామ
25.రాకాచంద్రసమానన రామ
26.పితృవాక్యాశ్రితకానన రామ
27.ప్రియగుహావినివేధితపద రామ
28.తత్ క్షాళితనిజమృదుపద రామ
29.భరద్వాజముఖానందక రామ
౩౦.చిత్రకూటాద్రినికేతన రామ
31.దశరధసంతతచింతిత రామ
32.కైకేయీతనయార్థిత రామ
౩౩.విరచితనిజపాదుక రామ
34.భారతార్పిత నిజపాదుక రామ
35.దండకవనజనపావన రామ
36.దుష్టవిరాధవినాశాన రామ
37.శరభoగసుతీక్షార్చిత రామ
38.అగస్త్యానుగ్రహవర్ధిత రామ
39.గృద్రాధిపగతిదాయక రామ
40.పంచవటీతటసుస్థిత రామ
41.శూర్పణఖార్తి విధాయక రామ
42.ఖరదూషణముఖసూదక రామ
43.సీతాప్రియహరిణానుగ రామ
44.మరిచార్తికృదాశుగా రామ
45.వినష్ట సేతాన్వేషక రామ
46. గృధ్రాధిపగతిదాయక రామ
47.శబరిదత్తఫలాశన రామ
48.కబంధభాహుచ్చేధన రామ
49.హనుమత్సేవితనిజపద రామ
50.నతసుగ్రివభిష్టద రామ
51.గర్వితవాలివిమోచక రామ
52. వానరదుతప్రేషక రామ
53.హితకరలక్ష్మణసంయుత రామ
54.కపివరసంతతసంస్మృత రామ
55.తద్గతి విఘ్నద్వంసక రామ
56.సీతాప్రాణాదారక రామ
57.దుష్టదశాన ధూషిత రామ
58. శిష్టహనూమద్భూషిత రామ
59.సీతూధితకాకావన రామ
60.కృతచూడామణిదర్శన రామ
61. కపివరవహనశ్వాసిత రామ
62.రావణధనప్రస్థిత రామ
63.వనరసైన్యసమావృత రామ
64.శొశితసరిధీశార్థిత రామ
65.విభిషణాభయదాయక రామ
66. సర్వతసేతునిభందక రామ
67.కుంబకర్ణ శిరశ్చెదక రామ
68.రాక్షససంఘవిమర్ధక రామ
69.ఆహిమహిరావణ ధారణ రామ
70.సంహ్రృతదశముఖరావణ రామ
71.విభావముఖసురసంస్తుత రామ
72.ఖస్థితధశరధవీక్షిత రామ
73.సీతాదర్శనమోదిత రామ
74.అభిషిక్త విభీషణ రామ
75.పుష్పకయానారోహణ రామ
76.భరధ్వజాభినిషేవణ రామ
77.భరతప్రాణప్రియకర రామ
78.సాకేత పురీభుషన రామ
79.సకలస్వీయసమానత రామ
80.రత్నలసత్పీఠాస్థిత రామ
81.పట్టాభిషేకాలంకృత రామ
82.పార్థివకులసమ్మానిత రామ
83.విభీషణార్పితరంగక రామ
84.కీశకులానుగ్రహకర రామ
85.సకలజీవసంరక్షక రామ
86.సమస్తలోకోద్ధారక రామ
87.అగణితమునిగాణసంస్తుత రామ
88.విశ్రుత రాక్షసఖండన రామ
89.సితాలింగననిర్వృత రామ
90.నీతిసురక్షితజనపద రామ
91.విపినత్యాజితజనకజ రామ
92.కారితలవణాసురవధ రామ
93.స్వర్గతశంబుక సంస్తుత రామ
94.స్వతనయకుశలవనందిత రామ
95.అశ్వమేధక్రతుదీక్షిత రామ
96.కాలావేదితసురపద రామ
97.ఆయోధ్యజనముక్తిద రామ
98.విధిముఖవిభుదానందక రామ
99.తేజోమయనిజరూపక రామ
100.సంసృతిబన్ధవిమోచక రామ
101.ధర్మస్థాపనతత్పర రామ
102.భక్తిపరాయణముక్తిద రామ
103.సర్వచరాచరపాలక రామ
104.సర్వభవామయవారక రామ
105.వైకుంఠలయసంస్ఠీత రామ
106.నిత్యనందపదస్ఠిత రామ
107.కరుణా నిధి జయ సీతా రామ
108.రామరామ జయరాజా రామ
రామ రామ జయసీతా రామ.....
Posted by Sailaja Prakash at 18:38 13 COMMENTS & SUGGESTIONS PLEASE!!!
Wednesday, 4 December 2013
Lyrics for Jaya Janardhana Krishna Radhika Pathe In Telugu
జయ జనార్ధన కృష్ణ రాధికా పతే,
నంద నందనా కృష్ణ రుక్మిణీ పతే.
జయ జనార్ధన కృష్ణ రాధికా పతే,
నంద నందనా కృష్ణ రుక్మిణీ పతే.
గరుడ వాహన కృష్ణ గోపికా పతే
శరణు మోహనా కృష్ణ ప్రభో సద్గతే
జయ జనార్ధన కృష్ణ రాధికా పతే,
నంద నందనా కృష్ణ రుక్మిణీ పతే.
నీల మోహనా కృష్ణ సుందరాకృతే
ధనుజ నాశన కృష్ణ హరే మురారే
ద్వారకాపతే కృష్ణ యాదవోన్నతా
వైష్ణవాకృతే గురు జగన్నాయక
గురు వాయురప్ప ప్రభో విశ్వనాయక
జానురాంతక హరే దీన రక్షక
దుర్మదాంతక కృష్ణ కంస నాశక
కమల లోచన కృష్ణ పాప మోచన
జయ జనార్ధన కృష్ణ రాధికా పతే,
నంద నందనా కృష్ణ రుక్మిణీ పతే.
సుధా చందనా కృష్ణ శేష వాహన
మురళి మోహనా కృష్ణ హే గణా గణా
పుతనాంతకా కృష్ణ సత్య జీవనా
పరమ పావనా కృష్ణ పద్మ లోచనా
భక్తతోషన కృష్ణ ధైత్యశోషన
హే జనావనా కృష్ణ శ్రీ జనార్ధన
దుష్టశిక్షణ కృష్ణ శిష్ట రక్షణ
సర్వ కారణ కృష్ణ సాదు పోషణ
జయ జనార్ధన కృష్ణ రాధికా పతే,
నంద నందనా కృష్ణ రుక్మిణీ పతే.
పాహి కేశవ ప్రభో పాహి మాధవ
పాహి ముకుందా కృష్ణ పాహి గోవిందా
పాహి సురేశ కృష్ణ పాహి మహేశ
పాహి శ్రీ విష్ణు కృష్ణ పాహి వైకుంఠా
పాహి పరేశ కృష్ణ పాహిమాం ప్రభో
పాహి పావనా కృష్ణ రక్షమాం విభో
పాహి శ్రీధరా కృష్ణ పాహిమాం ప్రభో
దృవాయూర్పతే కృష్ణ పాహిమాం విభో
జయ జనార్ధన కృష్ణ రాధికా పతే,
నంద నందనా కృష్ణ రుక్మిణీ పతే.
యాదవేశ్వర కృష్ణ గోకులేశ్వరా
ఆగమేశ్వర కృష్ణ వేదగోచర
మహాసుందరా కృష్ణ రామ సోదరా
సుధా సాగరా కృష్ణ మహా గురువర
జయ జనార్ధన కృష్ణ రాధికా పతే,
నంద నందనా కృష్ణ రుక్మిణీ పతే.
జయ జనార్ధన కృష్ణ రాధికా పతే,
నంద నందనా కృష్ణ రుక్మిణీ పతే.
జయ జనార్ధన కృష్ణ రాధికా పతే,
నంద నందనా కృష్ణ రుక్మిణీ పతే.
జయ జనార్ధన కృష్ణ రాధికా పతే,
నంద నందనా కృష్ణ రుక్మిణీ పతే.
Posted by Sailaja Prakash at 03:31 17 COMMENTS & SUGGESTIONS PLEASE!!!
Labels: Lord Krishna
Monday, 2 December 2013
Shiridi Sai Chalisa
Telugu Lyrics Of Shiridi Sai Chalisa (Shiridi Vasa Sai Prabho)
షిరిడీ వాసా సాయి ప్రభో
జగతికి మూలం నీవె ప్రభో
దత్త దిగంబర అవతారం
నీలో సృష్టి వ్యవహారం
త్రిమూర్తి రూపా ఓ సాయి
కరుణించి మము కాపాడోయి
దరిశన మీయగ రావయ్యా
ముక్తికి మార్గం చూపుమయా ||షిరిడీ||
కఫినీ వస్త్రము ధరియించి
భుజముకు జోలి తగిలించి
నింబ వృక్షపు ఛాయలలో
ఫకీరు వేషపు ధారణలో
కలియుగ మందున వెలసితివి
త్యాగం, సహనం నేర్పితివి
షిరిడీ గ్రామం నీ వాసం
భక్తుల మదిలో నీ రూపం ||షిరిడీ||
చాంద్ పాటిల్ ను కలుసుకొని
ఆతని బాధను తెలుసుకొని
గుఱ్ఱము జాడ తెలిపితివి
పాటిల్ బాధను తీర్చితివి
వెలిగించావు జ్యోతులను
నీవుపయోగించీ జలము
అచ్చెరు వొందెను ఆ గ్రామం
చూసి వింతైనా దృశ్యం ||షిరిడీ||
బాయిజా చేసెను నీ సేవ
ప్రతిఫల మిచ్చావో దేవా
నీ ఆయువును బదులిచ్చి
తాత్యాను నీవు బ్రతికించి
పశుపక్షులను ప్రేమించి
ప్రేమతో వాటిని లాలించి
జీవులపైన మమకారం
చిత్రమయా నీ వ్యవహారం ||షిరిడీ||
నీ ద్వారములో నిలిచితిమి
నిన్నే నిత్యము కొలిచితిమి
అభయము నిచ్చి బ్రోవుమయా
ఓ షిరిడీశా దయామయా
ధన్యము ద్వారక ఓ మాయీ
నీలో నిలిచెను శ్రీసాయి
నీ ధుని మంటల వేడిమికి
పాపము పోవును తాకిడికి ||షిరిడీ||
ప్రళయకాలము ఆపితివి
భక్తులను నీవు బ్రోచితివి
చేసి మహమ్మరీ నాశనము
కాపాడి షిరిడీ గ్రామము
అగ్ని హోత్రి శాస్త్రికి
లీలా మహాత్యం చూపించి
శ్యామాను బ్రతికించితివి
పాము విషము తొలగించి ||షిరిడీ||
||షిరిడీ||||షిరిడీ||||షిరిడీ||||షిరిడీ||||షిరిడీ||||షిరిడీ||||షిరిడీ||||షిరిడీ||
Posted by Sailaja Prakash at 22:30 0 COMMENTS & SUGGESTIONS PLEASE!!!
Labels: Shiridi Sai Baba
Thursday, 12 September 2013
Vundralla Taddi
Why we celebrate this festival? Click here for Vundralla Nomu Katha.
Posted by Sailaja Prakash at 01:17 0 COMMENTS & SUGGESTIONS PLEASE!!!
Monday, 19 December 2011
Bhakti Yogam
ఓమ్
ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః
గీతాంమృతమున
ద్వాదశాధ్యాయము
భక్తియోగము
కర్మయోగులు ముఖ్యులా? కనుగొనగ జ్ఞానయోగులు ముఖ్యులా
వీరిలో యెవరు గొప్ప వివరించి తెలియ చెప్పుము అచ్యుతా! ||1||
నాయందు మనసు నుంచి స్థిరముగా నన్ను భజియించువారు
సర్వము నేనెయంచు మదినెంచి సంచరించెడు వారును ||2||
నాకు ముఖ్యులు వీరులు ఫల్గునా నన్నాశ్రయించుకతన
వీరికిత్తును భక్తిని వేగమే ముక్తినిత్తును ప్రేమతో ||3||
అవ్యయుని అగ్రాహ్యుని మఱియును అప్రమేయుని గాంచగా
యత్నించు వారు గూడ అర్జునా నన్నె పొందంగగలరు ||4||
ఆ మార్గ మతికష్టము అర్జునా అందరికి సాధ్యపడదు
కష్టములు పడక పార్ధ చిక్కునే కమలేశు పాదభక్తి ||5||
నన్నె గతిగా నెంచుచు నాకన్ని కర్మఫలములు నిచ్చుచు
నా యందు మనసు నుంచి యెప్పుడు నన్ను సేవించువారి ||6||
జన్మ బంధంబు నుండి రక్షింతు సత్వరంబుగ వారిని
సౌఖ్యమును జ్ఞానమిత్తు చక్కగా సర్వంబు నిత్తు నేను ||7||
నా యందు మనసు నుంచి తిరముగా నన్ను భజియింతువేని
నా యందు వసియింతువు నమ్ముము సందియింబిందు లేదు ||8||
నా యందు మనసు నుంచి ఫల్గునా నన్ను జేరగలేనిచో
అభ్యాసయోగంబుచే అర్జునా నన్ను బొందగ వచ్చును ||9||
దానికిని జాలవేని నను గూర్చి ధర్మకార్యముల నెపుడు
గావించుచున్న నీకు గల్గును మోక్షమది నిశ్చయముగ ||10||
అట్లు చేయగలేనిచో అర్జునా నన్నాశ్రయించి నీవు
సర్వ కర్మల జేయుచు చక్కగా ఫలము నాకర్పింపుము ||11||
అభ్యాసమున కన్నను జ్ఞానంబు అన్నివిధముల శ్రేష్ఠము
జ్ఞానయోగము కంటెను ద్యానమ్ము శ్రేష్ఠమై యుండు నెపుడు ||12||
కర్మఫలముల విడుచుట కనుగొనగ ధ్యానమ్ము కన్న మేలు
సర్వోత్తమము అయ్యది శాంతిని శాశ్వతంబుగ గూర్చును ||13||
ద్వేషింపనట్టివాడు భూతముల పోషించు నట్టివాడు
సుఖదుఃఖముల సమముగా మదిలోన జూచుచుండెడి వాడును ||14||
దానంబు జేయువాడు మఱియును ధర్మంబు జేయువాడు
ఓర్పు గల్గిన వాడును నేర్పుతో యోగంబు చేయువాడు ||15||
కారుణ్య హృదయుండును కమలాక్షు సేవజేసెడు వాడును
జ్ఞానంబు గలవాడును మఱియును ధ్యానంబు చేయువాడు ||16||
అహములేనట్టివాడు అర్జునా మమత లేనట్టివాడు
అత్యంత ప్రియుడు నాకు ఆతడు పొందు ముక్తిని నిజముగా ||17||
పరుల కెప్పుడు భయమును ఫల్గునా కల్గింప నట్టివాడు
పరులచేతను భయమును పొందక భధ్రముగ నుండువాడు ||18||
సుఖదుఃఖములు సమముగమదిలోన జూచుచుండెడి వాడును
ద్వేషమదిలేనివాడు దేనిని కోరకుండెడి వాడును ||19||
మానావమానములను మహిలోన సమముగా జూచువాడు
శత్రుమిత్రులనొకటిగా జూచెడు శాంత స్వరూపుండును ||20||
అత్యంతప్రియుడు నాకు అర్జునా అంత్యమున నన్నెబొందు
యీ ధర్మమార్గంబును విడవగారాదు యెవ్వరికైనను ||21||
***
ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః
ఇతి శ్రీ సచ్చిదానంద పరమహంసస్వామి ప్రణీతంబయిన
గీతాంమృతమున
ద్వాదశాధ్యాయము సమాప్తము
ఓం తత్సత్ ఓం
Posted by Sailaja Prakash at 05:08 0 COMMENTS & SUGGESTIONS PLEASE!!!
Labels: Lord Krishna
Saturday, 29 October 2011
Digu Digu Digu Naaga
దిగు దిగు దిగు నాగ నాగన్న
దివ్యా సుందర నాగో నాగన్న ||
దిగు దిగు నాగ నాగన్న
దివ్యా సుందర నాగో నాగన్న ||
||2 times||
ఇల్లల్లికి ముగ్గు పెట్టి నాగన్న
ఇంటా మల్లెలు జల్లి నాగన్న
మల్లెల వాసన తొ నాగన్న
కోలాట మాడి పోరా నాగన్న ||
దిగు దిగు దిగు నాగ నాగన్న
దివ్యా సుందర నాగో నాగన్న ||
దిగు దిగు దిగు నాగ నాగన్న
దివ్యా సుందర నాగో నాగన్న ||
భామా లంత చేరి నాగన్న
బావీ నీళ్ళ కెళితే నాగన్న
బావిలొ వున్నావ నాగన్న
బాలా నాగు వయ్యో నాగన్న ||
దిగు దిగు దిగు నాగ నాగన్న
దివ్యా సుందర నాగో నాగన్న ||
దిగు దిగు దిగు నాగ నాగన్న
దివ్యా సుందర నాగో నాగన్న ||
పిల్లాలంత చేరి నాగన్న
పుల్లాలేర బోతె నాగన్న
పుల్లలొ వున్నావ నాగన్న
పిల్లా నాగు వయ్యో నాగన్న ||
దిగు దిగు దిగు నాగ నాగన్న
దివ్యా సుందర నాగో నాగన్న ||
దిగు దిగు దిగు నాగ నాగన్న
దివ్యా సుందర నాగో నాగన్న ||
స్వామూలంత చేరి నాగన్న
రేవు నీళ్ళ కెళితే నాగన్న
రేవులొ వున్నావ నాగన్న
బాలా నాగు వయ్యో నాగన్న ||
దిగు దిగు దిగు నాగ నాగన్న
దివ్యా సుందర నాగో నాగన్న ||
దిగు దిగు దిగు నాగ నాగన్న
దివ్యా సుందర నాగో నాగన్న ||
అటు కొండ ఇటు కొండ నాగన్న
నడుమ నాగుల కొండ నాగన్న
కొండలో వున్నావ నాగన్న
కోడె నాగు వయ్యో నాగన్న ||
దిగు దిగు దిగు నాగ నాగన్న
దివ్యా సుందర నాగో నాగన్న ||
దిగు దిగు దిగు నాగ నాగన్న
దివ్యా సుందర నాగో నాగన్న ||
దిగు దిగు దిగు నాగ నాగన్న
దివ్యా సుందర నాగో నాగన్న ||
Posted by Sailaja Prakash at 23:35 24 COMMENTS & SUGGESTIONS PLEASE!!!
Labels: Lord Nagendra
Sunday, 2 October 2011
Sri Vishu Sahasranama Sthothram
This post is under construction
శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం
||ఓం||
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ |
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాన్తయే ||1||
వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషమ్ |
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ ||2||
వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే |
నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః ||3||
అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే |
సదైకరూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే ||4||
యస్య స్మరణమాత్రేణ జన్మ సంసార బంధనాత్ |
విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే ||5||
||ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే||
శ్రీ వైశంపాయన ఉవాచ
శ్రుత్వాధర్మా నశేషేణ పావనాని చ సర్వశః |
యుధిష్ఠిర శ్శాంతనవం పునరేవాభ్యభాషత ||6||
యుధిష్ఠిర ఉవాచ
కిమేకం దైవతంలోకే కిం వా ప్యేకం పరాయణం |
స్తువంతః కం కమర్చంతః ప్రాప్ను యుర్మానవాః శుభం ||7||
కోధర్మః సర్వధర్మాణాం భవతః పరమో మతః |
కిం జపన్ముచ్యతే జంతుర్జన్మ సంసార బంధనాత్ ||8||
శ్రీ భీష్మ ఉవాచ
జగత్ప్రభుం దేవ దేవ మనంతం పురుషోత్తమం |
స్తువ న్నామసహస్రేణ పురుష స్సతతోత్థితః ||9||
తమేవ చార్చయన్నిత్యం భక్త్యా పురుష మవ్యయం |
ధ్యాయన్ స్తువ న్నమస్యంశ్చ యాజమాన స్తమేవ చ ||10||
అనాదినిధనం విష్ణుం సర్వలోక మహేశ్వరం |
లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వ దుఃఖాతిగో భవేత్ ||11||
బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనమ్ |
లోకనాధం మహద్భూతం సర్వభూత భవోద్భవమ్ ||12||
ఏష మే సర్వధర్మాణం ధర్మో ధికతమో మతః |
యద్భుక్త్యా పుండరీకాక్షం స్తవై రర్చే న్నరస్సదా ||13||
పరమం యో మహత్తేజః పరమం యో మహత్తపః |
పరమం యో మహద్బ్రహ్మపరమం యః పారాయణమ్ ||14||
పవిత్రాణాం పవిత్రం యో మంగళానాం చ మంగళం |
దైవతం దేవతానాం చ భూతానాం యో వ్యయః పితా ||15||
యత స్సర్వాణి భూతాని భవన్త్యాది యుగాగమే |
యస్మింశ్చ ప్రళయం యాంతి పునరేవ యుగక్షయే ||16||
తస్య లోకప్రధానస్య జగన్నాథస్య భూపతేః |
విష్ణో ర్నామసహస్రం మే శృణు పాపభయాపహమ్ ||17||
యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః |
ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే ||18||
ఋషి ర్నామ్నాంసహస్రస్య వేదవ్యాసో మహామునిః |
ఛందోనుష్టు ప్తథా దేవో భగవాన్ దెవకీసుతః ||19||
అమృతాం శూద్భవో బీజం శక్తి ర్దేవకీనందనః |
త్రిసామా హృదయం తస్య శాంత్యర్థే వినియుజ్యతే ||20||
విష్ణుంజిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరం |
అనేకరూప దైత్యాంతం నమామి పురుషోత్తమ్ ||21||
అస్య శ్రీ విష్ణోర్దివ్య సహస్రనామ స్తోత్ర మహా మంత్రస్య |
శ్రీ వేదవ్యాసో భగవా నృషిః |
అనుష్టుప్ ఛందః |
శ్రీ మహావిష్ణుః పరమాత్మా శ్రీమన్నారాయణోదేవతా |
అమృతాం శూద్భవో భాను రితి బీజమ్ |
దేవకీ నందనస్స్రష్టేతిశక్తిః |
ఉద్భవః రక్షోభణో దేవ ఇతి పరమో మంత్రః |
శంఖభృన్నందకీ చక్రీతి కీలకమ్ |
శార్ ఙ్గధన్వా గదాధర ఇత్యస్త్రం |
రథాఙ్గపాణి రక్షోభ్య ఇతినేత్రమ్ |
త్రిసామా సామగస్సామేతి కవచం |
ఆనందం పరబ్రహ్మేతియోనిః |
ఋతు స్సుదర్శనః కాల ఇతి దిగ్బంధః |
శ్రీ విశ్వరూప ఇతి ధ్యానం |
శ్రీ మహావిష్ణు ప్రీత్యర్థే సహస్ర నామ జపే వినియోగః ||
ధ్యానం
క్షీరోదన్వత్ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం |
మాలాక్లుప్తాసనస్థః స్ఫటికమణినిభై ర్మౌక్తికైర్మండితాంఙ్గః ||
శుభ్రై రభ్రై రదభ్రై రుపరి విరచితై ర్ముక్త పీయూషవర్షైః |
ఆనన్దీ నః పునీయాదరినలిన గదా శఙ్ఖ పాణి ర్ముకుందః ||
భూః పాదౌ యస్య నాభి ర్వియ దసురనిల శ్చంద్రసూర్యౌచనేత్రే |
కర్ణా వాశా శ్శిరో ద్యౌ ర్ముఖమపి దహనో యస్య వాసో య మబ్ధిః ||
To be continued
Posted by Sailaja Prakash at 21:30 0 COMMENTS & SUGGESTIONS PLEASE!!!
Labels: Lord Vishnu
Sunday, 15 May 2011
Sri Subrahmanya Ashtakam / Karaalamba Sthothram
శ్రీ సుబ్రహ్మణ్యాష్టకం / కరాలంబ స్తోత్రం
Telugu Lyrics Of Sri Subrahmanyaashtakam
హే స్వామినాథ కరుణాకర దీనబంధో |
శ్రీ పార్వతీశ ముఖపంకజ పద్మబంధో ||
శ్రీ శాది దేవగణ పూజిత పాదపద్మ |
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ||1||
దేవాదిదేవసుత దేవగణాధినాథ |
దేవేంద్రవంద్య మృదుపంకజ మంజుపాద ||
దేవర్షి నారదమునీంద్ర సుగీతకీర్తీ |
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ||2||
నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్ |
భాగ్యప్రదాన పరిపూరిత భక్తకామ ||
శ్రుత్యాగమ ప్రణవ వాచ్యనిజస్వరూప |
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ||3||
క్రౌంచాసురేంద్ర పరిఖండన శక్తి శూల |
చాపాది శస్త్ర పరిమండిత దివ్యపాణే ||
శ్రీ కుండలీశ ధర తుండ శిఖీంద్రవాహ |
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ||4||
దేవాదిదేవ రథమండల మధ్యమేత్య |
దేవేంద్ర పీఠ నగరం ధృఢ చాపహస్తం ||
శూరం నిహత్య సురకోటిభి రీడ్యమాన |
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ||5||
హారాదిరత్న మణియుక్త కిరీటహార |
కేయూర కుండల లసత్కవచాభిరామ ||
హేవీరతారక జయామర బృందవంద్య |
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ||6||
పంచాక్షరాది మను మంత్రిత గాంగతోయైః |
పంచామృతైః ప్రముదితేంద్రముఖై ర్మునీంద్రైః ||
పట్టాభిషిక్త హరియుక్త పరాసనాధ |
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ||7||
శ్రీ కార్తికేయ కరుణామృత పూర్ణదృష్ట్యా |
కామాదిరోగ కలుషీకృత దుష్టచిత్తం ||
సిక్త్వా తు మా మవ కళాధరకాంతికాంత్యా |
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ||8||
సుబ్రహ్మణ్యాష్టకం పుణ్యం యే పఠ౦తి ద్విజోత్తమాః |
తే సర్వేముక్తి మాయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదతః ||
సుబ్రహ్మణ్యాష్టక మిదం ప్రాత రుత్థాయ యః పఠేత్ |
కోటిజన్మకృతం పాపం తత్ క్షణా దేవ నశ్యతి ||9||
Posted by Sailaja Prakash at 00:42 0 COMMENTS & SUGGESTIONS PLEASE!!!
Labels: Lord Subrahmanaya
Thursday, 11 February 2010
Madhurashtakam
Telugu Lyrics Of Madhurashtakam
మధురాష్టకం
అధరం - మధురం, వదనం - మధురం,
నయనం - మధురం, హసితం - మధురం,
హృదయం - మధురం, గమనం - మధురం,
మధురాధిపతే రఖిలం మధురం. ||1||
వచనం - మధురం, చరితం - మధురం,
వసనం - మధరం, వలితం - మధురం,
చలితం - మధురం, భ్రమితం - మధురం,
మధురాధిపతే రఖిలం మధురం. ||2||
వేణుర్మధురో రేణుర్మధురః,
పాణిర్మధురః పాదౌ మధురౌ,
నృత్యం - మధురం, సఖ్యం - మధురం,
మధురాధిపతే రఖిలం మధురం. ||3||
గీతం - మధురం, పీతం - మధురం,
భుక్తం - మధురం, సుప్తం - మధురం,
రూపం - మధురం, తిలకం - మధురం,
మధురాధిపతే రఖిలం మధురం. ||4||
కరణం - మధురం, తరణం - మధురం,
హరణం - మధురం, రమణం - మధురం,
పమితం - మధురం, శమితం - మధురం,
మధురాధిపతే రఖిలం మధురం. ||5||
గుంజా - మధురా, మాలా - మధురా,
యమునా - మధురా, వీచీ - మధురా,
సలిలం - మధురం, కమలం - మధురం,
మధురాధిపతే రఖిలం మధురం. ||6||
గోపీ - మధురా, లీలా - మధురా,
యుక్తం - మధురం, ముక్తం - మధురం,
దృష్టం - మధురం, శిష్టం - మధురం,
మధురాధిపతే రఖిలం మధురం. ||7||
గోపా - మధురా, గావో - మధురా,
యష్టిర్మధురా, సృష్టిర్మధురా,
దళితం - మధురం, ఫలితం - మధురం,
మధురాధిపతే రఖిలం మధురం. ||8||
||ఇతి శ్రీ మద్వల్లభాచార్యకృతం మధురాష్టకం సంపూర్ణం||
Meaning: (Referred From)
This is the praising song of "Lord Krishna". In this song the features, mannerisms and belongings of Lord Krishna are praised.
Here "You" is refers to "Lord Krishna".
అధరం --- Lips
వదనం --- Face
నయనం --- Eyes
హసితం --- Laugh
హృదయం --- Heart
గమనం --- Walking Manner
వచనం --- Speaking Manner
చరితం --- Stories
వసనం --- The Place Where You Stay
వలితం --- The Greatness
చలితం --- Movements
భ్రమితం --- Illusion
మధురాధిపతే రఖిలం మధురం --- Everything Of or About Thee Is Divinely Sweet
వేణుర్మధురో --- Flute
రేణుర్మధురః --- Foot-Dust
పాణిర్మధురః --- Hands
పాదౌ --- Feet
నృత్యం --- Dance
సఖ్యం --- Friendship
గీతం --- Song
పీతం --- Drink
భుక్తం --- Food
సుప్తం --- Sleep
రూపం --- Looks
తిలకం --- Bindi
కరణం --- Deeds
తరణం --- Path of salvation
హరణం --- Thefts
రమణం --- Play of love
పమితం --- Oblations
శమితం --- Iranquility
గుంజా --- Necklace
మాలా --- Garland
యమునా --- River Yamuna
వీచీ --- Ripples in the river
సలిలం --- Water in the river
కమలం --- Lotus
గోపీ --- Gopikas
లీలా --- Plays
యుక్తం --- Thoughts
ముక్తం --- Salvation
దృష్టం --- What Thee sees
శిష్టం ---
గోపా ---
గావో --- Cows
యష్టిర్మధురా --- Staff
సృష్టిర్మధురా --- Creation
దళితం --- Trample
ఫలితం --- Results
Posted by Sailaja Prakash at 14:07 3 COMMENTS & SUGGESTIONS PLEASE!!!
Labels: Lord Krishna
Tuesday, 12 January 2010
Achyutaashtakam / అచ్యుతాష్టకం
Telugu Lyrics Of Achyutaashtakam
అచ్యుతం కేశవం రామ నారాయణం,
కృష్ణ దామోదరం వాసు దేవం హరిం;
శ్రీధరం మాధవం గోపికా వల్లభం,
జానకీ నాయకం రామ చంద్రం భజే. ||1||
అచ్యుతం కేశవం సత్యభామాధవం,
మాధవం శ్రీధరం రాధికారాధితమ్;
ఇందిరా మందిరం చేతసా సుందరం,
దేవకీ నందనం నందజం సందధే. ||2||
విష్ణవే జిష్ణవే శంఖినే చక్రిణే,
రుక్మిణీ రాగిణే జానకీ జానయే;
వల్లవీ వల్లభా యార్చితా యాత్మనే,
కంసవిధ్వంసినే వంశినే తే నమః. ||3||
కృష్ణ! గోవింద! హేరామ! నారాయణ!
శ్రీపతే! వాసుదేవాజిత! శ్రీనిధే!
అచ్యుతానంత! హే మాధవాధోక్షజ!
ద్వారకానాయక! ద్రౌపదీరక్షక! ||4||
రాక్షసక్షోభితః సీతయా శోభితో,
దండకారణ్యభూపుణ్యతాకారణః;
లక్ష్మణే నాన్వితో వానరైః సేవితో,
అగస్త్య సంపూజితో రాఘవః పాతుమామ్. ||5||
దేనుకారిష్ట కానిష్టకృద్ ద్వేషిహా,
కేశిహా కంసహృద్వంశికావాదకః;
పూతనాకోపకః సూరజాఖేలనో,
బాలగోపాలకః పాతుమాం సర్వదా. ||6||
విద్యుదుద్ద్యోతవత్ప్ర స్ఫుర ద్వాససం,
ప్రావృడంభోదవత్ప్రోల్లసద్విగ్రహమ్,
వన్యయా మాలయా శోభితోరః స్థలం,
లోహితాంఘ్రి ద్వయం వారిజాక్షం భజే. ||7||
కుంచితైః కుంతలైః భ్రాజమానాననం,
రత్నమౌళిం లసత్కుండలం గండయోః ;
హారకేయూకరం కంకణప్రోజ్జ్వలం,
కింకిణీమంజులం శ్యామలం తం భజే. ||8||
||ఇతి శ్రీ మచ్చంకరాచార్యకృతమచ్యుతాష్టకం సంపూర్ణమ్.||
Posted by Sailaja Prakash at 14:29 0 COMMENTS & SUGGESTIONS PLEASE!!!
Labels: Lord Krishna
Monday, 16 November 2009
Chandra Sekhara Ashtakam
చంద్రశేఖరాష్టకం
Telugu Lyrics Of Chandra Sekharaashtakam
చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! పాహిమామ్,
చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! రక్షమామ్.
చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! పాహిమామ్,
చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! రక్షమామ్.
రత్నసాను శరాసనం, రజతాద్రి శృంగ నికేతనం,
శింజనీ కృత పన్నగేశ్వర మచ్యుతానల సాయకమ్;
క్షిప్రదగ్దపురత్రయం, త్రిదివాలయై రభివందితం,
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః . ||1||
పంచపాదప పుష్ప గంధి పదాంభుజద్వయ శోభితం,
ఫాల లోచన జాత పావక దగ్ధ మన్మథ విగ్రహమ్;
భస్మ దిగ్ధ కళేబరం భవ నాశనం, భవ మవ్యయం,
చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! రక్షమామ్. ||2||
మత్త వారణ ముఖ్య చర్మ కృతోత్తరీయ మనోహరం,
పంకజాసన పద్మలోచన పూజితాంఘ్రి సరోవరం;
దేవసింధు తరంగ శీకర సిక్త శుభ్ర జటాధరం,
చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! పాహిమామ్. ||3||
యక్ష రాజ సఖం, భగాక్షహరం, భుజంగ విభూషణం,
శైలరాజ సుతా పరిష్కృత చారువామ కళేబరమ్;
క్ష్వేలనీలగళం, పరశ్వధ ధారిణం, మృగ ధారిణం,
చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! పాహిమామ్. ||4||
కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం,
నారదాది మునీశ్వర స్తుత వైభవం భువనేశ్వరమ్;
అంధకాంత కమాశ్రితామర పాదపం, శమనాంతకం,
చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! రక్షమామ్. ||5||
భేషజం భవరోగిణాం, అఖిలాపదామపహారిణం,
దక్షయజ్ఞ వినాశనం త్రిగుణాత్మకం, త్రివిలోచనమ్;
భక్తిముక్తి ఫలప్రదం, సకలాఘ సంఘనిబర్హణం,
చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! రక్షమామ్. ||6||
భక్తవత్సల మర్చితం, నిధి మక్షయం, హరిదంబరం,
సర్వభూతపతిం పరాత్పర మప్రమేయ మనుత్తమమ్;
సోమవారిణ భూహుతాశన సోమపానిలఖాకృతం,
చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! పాహిమామ్. ||7||
విశ్వసృష్టివిధాయినం, పునరేవ పాలన తత్పరం,
సంహరంత మపి ప్రపంచ మశేషలోక నివాసినమ్;
క్రీడయంత మహర్నిశం, గణనాథయూథ సమన్వితం,
చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! రక్షమామ్. ||8||
మృత్యుభీత మృకండ సూను కృతస్తవం శివసన్నిధౌ,
యత్ర కుత్ర చ యః పఠేన్నహి తస్య మృత్యుభయం భవేత్;
పూర్ణమాయుర రోగతా మఖిలార్థ సంపద మాదరం,
పూర్ణమాయుర రోగతా మఖిలార్థ సంపద మాదరం,
చంద్రశేఖర ఏవ తస్య దదాతి ముక్తి మయత్నతః.
చంద్రశేఖర ఏవ తస్య దదాతి ముక్తి మయత్నతః.
చంద్రశేఖర ఏవ తస్య దదాతి ముక్తి మయత్నతః.||9||
||ఇతి శ్రీ చంద్రశేఖరాష్టకం సమాప్తం||
Posted by Sailaja Prakash at 08:27 2 COMMENTS & SUGGESTIONS PLEASE!!!
Labels: Lord Siva
Friday, 6 November 2009
Siva Thandava Sthothram / Ravana Krutham
Telugu Lyrics Of Siva Thandava Sthothram
జటాకటాహ సంభ్రమ ద్భ్రమ న్నిలింప నిర్ఝరీ,
విలోలవీచివల్లరీ విరాజమానమూర్థని;
ధగధగ ధగజ్జ్వల ల్లలాటపట్టపావకే,
కిశోర చంద్ర శేఖరే రతిః ప్రతిక్షణం మమ. ||1 ||
ధరా ధరేంద్ర నందినీ విలాస బందు బంధుర,
స్ఫురదృగంత సంతతి ప్రమోద మాన మానసే ,
కృపా కటాక్ష ధోరణీ నిరుద్ధ దుందరాపది,
క్వచి ద్దిగంబరే మనో వినోద మేతు వస్తుని . ||2||
జటా భుజంగ పింగళ స్ఫురత్ఫణామణిప్రభ,
కదంబ కుంకుమ ద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే;
మదాంధ సిందురస్ఫురత్త్వ గుత్తరీయ మేదురే,
మనోవినోదమద్భుతం భిభర్తు భూతభర్తరి. ||3||
సహస్రలోచన ప్రభృ త్యశేష లేఖ శేఖరః,
ప్రసూన ధూళిధోరణీ విధూసరాంఘ్రి పీఠభూః;
భుజంగరాజ మాలయా నిబద్ధ జాట జూటకః,
శ్రియైచిరాయజాయతాం చకోరబంధు శేఖరః. ||4||
లలాట చత్వరజ్వల ద్ధనంజయ స్ఫులింగభా,
నిపీత పంచసాయకం నమ న్నిలింపనాయకం;
సుధామయూఖ లేఖయా విరాజమాన శేఖరం,
మహాకపాలి సంపదే శిరోజటాలమస్తునః. ||5||
కరాల ఫాల పట్టికా ధగద్ధగద్ధగ జ్జ్వల,
ద్ధనంజయాహుతికృత ప్రచండపంచసాయకే;
ధరాధరేంద్ర నందినీ కుచాగ్ర చిత్ర పత్రక,
ప్రకల్పనైక శిల్పిని త్రిలోచనే మతిర్మమ. ||6||
నవీన మేఘ మండలీ నిరుద్ధ దుర్ధరస్ఫురత్,
త్కుహు నిశీధీనీతమః ప్రబంధ బంధకంధరః;
నిలింపనిర్ఝరీధర స్తనోతు కృత్తిసింధురః,
కలానిదానా బంధురః శ్రియం జగద్ధురంధరః. ||7||
ప్రఫుల్ల నీలపంకజ ప్రపంచ కాలి మచ్ఛటా,
విడంబి కంఠ కంధరా రుచి ప్రబంధ కంధరం;
స్మరచ్చిదం, పురచ్చిదం, భవచ్చిదం, మఖచ్చిదం,
గజచ్ఛి దంధ కచ్చిదం తమంత కచ్ఛిదం భజే. ||8||
అగర్వ సర్వ మంగళా కలాకదంబ మంజరీ,
రసప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతం;
స్మరాంతకం, పురాంతకం, భవాంతకం, మఖాంతకం,
గజాంత కాంధ కాంతకం తమంతకాంతకం భజే. ||9||
జయత్వ దభ్ర విభ్రమ ద్భ్రమద్భుజంగ మస్ఫుర,
ద్ధగ ద్ధగ ద్వినిర్గ మత్కరాల ఫాల హవ్యవాట్;
ధిమి ద్ధిమి ద్ధిమి ధ్వన మృదంగ తుంగ మంగళ,
ధ్వని క్రమ ప్రవర్తిత ప్రచండ తాండవశ్శివః. ||10||
దృషద్విచిత్ర తల్పయో ర్భుజంగ మౌక్తి కస్రజో,
ర్గరిష్ఠరత్న లోష్ఠయోః సుహృద్వి పక్ష పక్షయోః;
తృణారవింద చక్షుషోః ప్రజా మహీ మహేంద్రయో,
స్సమం ప్రవర్తితం కదా సదా శివం భజామ్యహమ్. ||11||
కదా నిలింప నిర్ఝరీ నికుంజ కోట రేవస,
న్విముక్త దుర్మతిస్సదా శిరస్థ మంజలిం వహన్;
విముక్త లోల లోల లోచనో లలాట ఫాల లగ్నక,
శ్శివేతి మంత్ర ముచ్చరన్ కదా సుఖీ భవామ్యహమ్. ||12||
ఇమం హి నిత్యమేవ ముత్త మోత్తమం స్తమం,
పఠన్ స్మరన్ బ్రువన్నరో విశుద్ధి మేతి సంతతం;
హరే గురౌ సుభక్తి మాశు యాతినాన్యథా గతిం,
విమోహనం హి దేహినాం సుశంకరస్య చింతనమ్. ||13||
పూజావసాన సమయే దశ వక్త్ర గీతం,
య శ్శంభు పూజన మిదం పఠతి ప్రదోషే;
తస్య స్థిరాం రథ గజేంద్ర తురంగ యుక్తాం,
లక్ష్మీం సదైవ సుముఖీం ప్రదదాతి శంభుః. ||14||
||లక్ష్మీం సదైవ సుముఖీం ప్రదదాతి శంభుః.||
Posted by Sailaja Prakash at 09:32 1 COMMENTS & SUGGESTIONS PLEASE!!!
Labels: Lord Siva
Thursday, 5 November 2009
Things To Be Done In Kaartika Maasam
Karthika Maha Puraanam
Try to go through this "Karthika Maha Puranam" in "Karthika Maasam". Read one part daily in "Karthika Maasam". If you are not able to finish that part on tht day due to some obstacles compensate them on the other day by reading 2 parts. But you have to finish reading all these 30 parts in "Kartika Maasam" itself. Here are the links to go through "Kaarthika Maha Puraanam". Just click on the link to open that page.Day 1, Day 2, Day 3, Day 4, Day 5, Day 6, Day 7, Day 8, Day 9,
Day 10, Day 11, Day 12, Day 13, Day 14, Day 15, Day 16, Day 17, Day 18, Day 19, Day 20, Day 21, Day 22, Day 23, Day 24, Day 25, Day 26, Day 27, Day 28, Day 29, Day 30.
And try to lit the lamp in front of The God early in the morning and in the evenings. If you have Tulasi plant lit the lamp in front of it too.
And try to do fasting on "Kartika Purnami" which comes on "Kartika Somavaaram". And try to do fasting on "Kartika Somavaaram" till dusk and offer Nivedyam to The God and have food.
Posted by Sailaja Prakash at 21:35 0 COMMENTS & SUGGESTIONS PLEASE!!!
Labels: Lord Siva
Wednesday, 28 October 2009
Sri Satyanarayana Swamy --- Aarati Song
Telugu Lyrics Of Satyanarayana Swamy Aarati
శ్రీ సత్యనారాయణ మీ సేవకు రారమ్మ,
మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ.|
నోచిన వారికి - నోచిన వరము,
చూసిన వారికి - చూసిన ఫలము.||
శ్రీ సత్యనారాయణ మీ సేవకు రారమ్మ,
మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ.|
స్వామిని పూజించే - చెచేతులే చేతులట,
ఆ మూర్తిని దర్శించే - కనులే కన్నులట;
తన కథ వింటే ఎవ్వరికయినా ...
జన్మ తరించునటా...||1||
శ్రీ సత్యనారాయణ మీ సేవకు రారమ్మ,
మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ.|
ఏ వేళ అయినా - ఏ శుభమైనా,
కొలిచే దైవం - ఈ దైవం;
అన్నవరం లో వెలసిన దైవం,
ప్రతి ఇంటికి దైవం.||2||
శ్రీ సత్యనారాయణ మీ సేవకు రారమ్మ,
మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ.|
అర్చణ చేదామా - మనసు అర్పణ చేదామా,
స్వామిని మదిలోనే - కోవెల కడదామా;
పది కాలాలు పసుపు కుంకుమలు...
ఇమ్మని కొరేనా ...||3||
శ్రీ సత్యనారాయణ మీ సేవకు రారమ్మ,
మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ.|
మంగళమనరమ్మా - జయ మంగళమనరమ్మా,
కరములు జోడించి - శ్రీ నందనమలరించి;
మంగళమగు - శ్రీ సుందర మూర్తికి...
వందన మనరమ్మా... ||4||
శ్రీ సత్యనారాయణ మీ సేవకు రారమ్మ,
మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ.|
నోచిన వారికి - నోచిన వరము,
చూసిన వారికి - చూసిన ఫలము.||
శ్రీ సత్యనారాయణ మీ సేవకు రారమ్మ,
మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ.|

Posted by Sailaja Prakash at 14:44 33 COMMENTS & SUGGESTIONS PLEASE!!!
Labels: Lord Satyanarana Swamy
Friday, 2 October 2009
Kaala Bhairava Ashtakam / కాలభైరవాష్టకం
Telugu Lyrics Of Kala Bhairavashtakam
దేవ రాజ సేవ్య మాన పావనాంఘ్రి పంకజం,
వ్యాళ యజ్ఞ సూత్ర మిందు శేఖరం కృపాకరం |
నారదాది యోగిబృంద వందితం దిగంబరం,
కాశికాపురాధి నాథ కాల భైరవం భజే ||1||
భాను కోటి భాస్వరం భవాబ్ది తారకం పరం,
నీల కంఠ మీప్సితార్ధ దాయకం త్రిలోచనం |
కాల కాల మంబుజాక్ష మక్ష శూల మక్షరం,
కాశికాపురాధి నాథ కాల భైరవం భజే ||2||
శూలటంక పాశదండ పాణిమాది కారణం,
శ్యామ కాయ మాది దేవ మక్షరం నిరామయమ్|
భిమవిక్రమం ప్రభుం విచిత్ర తాండవప్రియం,
కాశికాపురాధి నాథ కాల భైరవం భజే ||3||
భుక్తి ముక్తి దాయకం ప్రశస్త చారు విగ్రహం,
భక్తవత్సలం స్థితం సమస్త లోక విగ్రహమ్ |
నిక్వణన్మనోజ్ఞ హేమ కింకిణీలసత్కటిం,
కాశికాపురాధి నాథ కాల భైరవం భజే ||4||
ధర్మ సేతు పాలకం త్వధర్మమార్గ నాశకం,
కర్మ పాశ మోచకం సుశర్మదాయకం విభుమ్|
స్వర్ణవర్ణ శేశపాశశోభితాంగ మండలం,
కాశికాపురాధి నాథ కాల భైరవం భజే ||5||
రత్న పాదుకాప్రభాభిరామ పాద యుగ్మకం,
నిత్య మద్వితీయమిష్ట దైవతం నిరంజనం|
మృత్యుదర్ప నాశనం కరాళదంష్ట్రమోక్షణం,
కాశికాపురాధి నాథ కాల భైరవం భజే ||6||
అట్టహాసభిన్న పద్మజాండకోశసంతతిం,
దృష్టిపాతనష్ట పాపజాలముగ్రశాశనమ్|
అష్టశిద్ధిదాయకం కపాలమాలికంధరం,
కాశికాపురాధి నాథ కాల భైరవం భజే ||7||
భూతసంఘనాయకం విశాలకీర్తి దాయకం,
కాశివాసిలోకపుణ్య పాపశోధకం విభుమ్|
నీతిమార్గకోవిదం పురాతనం జగత్ప్రభుం,
కాశికాపురాధి నాథ కాల భైరవం భజే ||8||
కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం,
జ్ఞాన ముక్తి సాధనం విచిత్రపుణ్య వర్ధనమ్|
శోకమోహదైన్యలోభకోపతాపనాశనం,
తే ప్రయాంతి కాలభైరవాంఘ్రిసన్నిధం ధ్రువమ్ ||9||
||కాశికాపురాధి నాథ కాల భైరవం భజే||
||కాశికాపురాధి నాథ కాల భైరవం భజే||
||కాల భైరవం భజే||
||కాల భైరవం భజే||
||ఇతి శ్రీమచ్ఛంకరాచార్య విరచితం కాలభైరవాష్టకం సంపూర్ణమ్||

Posted by Sailaja Prakash at 13:14 15 COMMENTS & SUGGESTIONS PLEASE!!!
Labels: Lord Siva
Wednesday, 26 August 2009
Venkateswara Suprabhatham Full Version
Telugu Lyrics Of Venkateswara Suprabhatam
||ఓం||
కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ఠ నరసార్దూల కర్తవ్యం దైవ మాన్హికం. ||1||(2 times)
ఉత్తిష్ఠో ఉత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ
ఉత్తిష్ఠ కమలా కాంత త్రైలోక్యం మంగళం కురూ. ||2|| (2 times)
మాతస్సమస్త జగతాం మధుకైటభారే
వక్షోవిహారిణి మనోహర దివ్యమూర్తే
శ్రీ స్వామి నిశ్రిత జనప్రియ దానశీలే
శ్రీ వెంకటేశ దయితే తవ సుప్రభాతం. ||3|| (2 times)
తవ సుప్రభాత మరవిందలోచనే
భవతు ప్రసన్న ముఖచంద్రమండలే
విధి శంకరేన్ద్ర వనితాభిరర్చితే
వృషశైల నాథయితే దయానిధే. ||4||
అత్ర్యాది సప్తఋషయస్స ముపా స్యసంధ్యాం
ఆకాశ సిందు కమలాని మనోహరాణి
ఆదాయ పాదయుగ మర్చయుతుం ప్రపన్నాః
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం. ||5||
పంచాన నాబ్జభవ షణ్ముఖ వాసవాధ్యాః
త్రైవిక్రమాది చరితం విభుధాః స్తువంతి
భాషాపతిః పఠంతి వాసరశుద్ధిమారాత్
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం. ||6||
(ఈషత్ప్రఫుల్ల సరసీరుహ నారికేళ
పూగద్రుమాది సుమనోహర పాళికానాం)
ఆవాతి మందమనిల స్సహ దివ్యగంధైః
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం. ||7||
ఉన్మీల్యనేత్రయుగముతమ పంజరస్ఠాః
పాత్రావశిష్ట కదలీఫల పాయసాని
భుక్త్వా సలీలమథ కేళిశుకాః పఠంతి
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం. ||8||
తంత్రీప్రకర్ష మధురస్వనయా విపంచ్యా
గాయత్యనంతచరితం తవ నారదోపి
భాషాసమగ్రమసకృత్కర చారురమ్యం
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం. ||9||
(భ్రుంగావళీచ మకరంద రసానువిధ
ఝంకారగీత నినదైః సహ సేవనాయ)
నిర్యాత్యుపాంత సరసీకమలోదరేభ్యః
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం. ||10||
యోషాగణేన వరదధ్నివిమథ్యమానే
ఘోషాలయేషు దధిమంథన తీవ్ర ఘోషాః
రోషాత్కలిం విదధతే కకుభశ్చ కుంభాః
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం. ||11||
పద్మేశమిత్రశతపత్ర గతాళివర్గాః
హర్తుం శ్రియం కువలయస్య నిజాంగ లక్ష్యాం
భేరీనినాదమివ బిభ్రతి తీవ్రనాదం
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం. ||12||
శ్రీ మన్నభీష్ట వరదఖిలలోక బంధో
శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో
శ్రీ దేవతాగృహ భుజాంతర దివ్య మూర్తే
శ్రీ వెంకటా చలపతే తవ సుప్రభాతం ||13||(2 times)
శ్రీ స్వామి పుష్కరిణి కాప్లవ నిర్మలాంగాః
శ్రేయోర్థినో హరవిరించి సనందనాద్యాః
ద్వారే వసంతి వరవేత్రహతోత్తమాంగాః
శ్రీ వెంకటా చలపతే తవ సుప్రభాతం ||14||
(శ్రీ శేషశైల గరుడాచల వేంకటాద్రి
నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం)
ఆఖ్యాం త్వదీయవసతే రనిశం వదంతి
శ్రీ వెంకటా చలపతే తవ సుప్రభాతం ||15||
(సేవాపరాః శివసురేశ క్రుసానుధర్మ
రక్షోంబునాథ పవమాన ధనాధినాథాః)
బద్దాంజలి ప్రవిలసన్నిజశీర్శ దేశాః
శ్రీ వెంకటా చలపతే తవ సుప్రభాతం ||16||
(ధాటీషు తే విహగరాజ మృగాధిరాజాః
నాగాధిరాజ గజరాజ హయాదిరాజాః)
స్వస్వాధికార మహిమాధిక మార్థయంతే
శ్రీ వెంకటా చలపతే తవ సుప్రభాతం ||17||
(సూర్యేందు భౌమబుధవాక్పతి కావ్యసౌరి
స్వర్భాను కేతుదివి షత్పరిషత్ప్రధానాః)
త్వద్దాస దాస చరమావదిదాస దాసాః
శ్రీ వెంకటా చలపతే తవ సుప్రభాతం ||18||
త్వత్పాదధూళిభరిత స్ఫురితోత్తమాంగాః
స్వర్గాపవర్గనిరపేక్ష నిజాంతరంగా
కల్పాగమాకలనయా కులతాం లభంతే
శ్రీ వెంకటా చలపతే తవ సుప్రభాతం ||19||
త్వద్గోపురాగ్రశిఖరాణి నిరీక్షమాణాః
స్వర్గాపవర్గపదవీం పరమాంశ్రయంతః
మర్త్యా మనుష్యభువనే మతిమాశ్రయన్తే
శ్రీ వెంకటా చలపతే తవ సుప్రభాతం ||20||
శ్రీ భూమినాయక దయాది గుణామృతాబ్ధే
దేవాధిదేవ జగదేక శరణ్యమూర్తే
శ్రీ మన్ననంత గరుదాదిభిరర్చి తాంఘ్రే
శ్రీ వెంకటా చలపతే తవ సుప్రభాతం ||21||
శ్రీ పద్మనాభ పురుషోత్తమ వాసుదేవ
వైకుంఠ మాధవ జనార్ధన చక్రపాణే
శ్రీవత్సచిహ్న శరనాగతపారిజాత
శ్రీ వెంకటా చలపతే తవ సుప్రభాతం ||22||
కందర్పదర్పహర సుందర దివ్యమూర్తే
కాంతాకుచాంబురుహ కుట్మలలోలదృష్టే
కళ్యాణ నిర్మల గుణాకర దివ్య కీర్తే
శ్రీ వెంకటా చలపతే తవ సుప్రభాతం ||23||
మీనాకృతే కమఠ కోల నృసింహ వర్ణిన్
స్వామిన్ పరశ్వథ తపోధన రామచంద్ర
శేషాంశ రామ యదునందన కల్కిరూప
శ్రీ వెంకటా చలపతే తవ సుప్రభాతం ||24||
ఏలాలవంగ ఘనసార సుగంధి తీర్థం
దివ్యం వియత్సరసి హేమఘటేషు పూర్ణం
ధృత్వాద్య వైదికశిఖామణయః ప్రహృష్టాః
తిష్ఠంతి వేంకటపతే తవ సుప్రభాతం ||25||
భాస్వానుదేతి వికచాని సరోరుహాణి
సంపూరయంతి నినదైః కకుభో విహంగాః
శ్రీవైష్ణవాః సతత మర్చిత మంగళాస్తే
ధామాశ్రయంతి తవ వేంకట సుప్రభాతం ||26||
బ్రహ్మాదయస్సురవరాస్స మహర్షయస్తే
సంతస్సనందన ముఖాస్త్వథ యోగివర్యాః
ధామాంతికే తవ హి మంగళవస్తు హస్తాః
శ్రీ వెంకటా చలపతే తవ సుప్రభాతం ||27||
లక్ష్మీనివాస నిరవద్యగుణైక సింధో
సంసారసాగర సముత్తరణైక సేతో
వేదాంతవేద్య నిజవైభవ భక్తభోగ్య
శ్రీ వెంకటా చలపతే తవ సుప్రభాతం ||28|| (2 times)
ఇత్థం వృషాచలపతే రివ సుప్రభాతం
యే మానవాః ప్రతిదినం పఠింతుం ప్రవృతాః
తేషాం ప్రభాతసమయే స్మృతిరంగ భాజాం
ప్రజ్ఞాం పరార్థసులభాం పరమాం ప్రసూతే ||29|| (2 times)
కమలాకుచచూచుక కుంకుమతో
నియతారుణితాతుల నీలతనో
కమలాయతలోచన లోకపతే
విజయీభవ వెంకటశైలపతే ||1|| (2 times)
సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ
ప్రముఖాఖిలదైవతమౌళిమణే
శరణాగతవత్సల సారనిదే
పరిపాలయ మాం వృషశైలపతే ||2||
అతివేలతయా తవ దుర్విషహై
రనువేలకృతై రపరాధశతైః
భరితం త్వరితం వృషశైలపతే
పరయా కృపయా పరిపాహి హరే ||3||
అధివేంకటశైల ముదారమతే
ర్జనతాభిమతాధికదానరతాత్
పరదేవతయా గదితాన్నిగమైః
కమలాదయితాన్న పరం కలయే ||4||
కలవేణురవావశగోపవధూ
శతకోతివృతాత్స్మరకోటిసమాత్
ప్రతివల్లవికాభిమతాత్సుఖదాత్
వసుదేవసుతాన్న పరం కలయే ||5||
అభిరామగుణాకర దాసరథే
జగదేకధనుర్ధర ధీరమతే
రఘునాయక రామ రామేశ విభో
వరదో భవ దేవ దయాజలధే ||6||
అవనీతనయాకమనీయకరం
రజనీకరచారుముఖాంబురుహమ్
రజనీచరరాజతమోమిహిరం
మహనీయమహం రఘురామమయే ||7||
సుముఖం సుహృదం సులభం సుఖదం
స్వనుజం చ సుకాయమమోఘశరమ్
అపహాయ రఘూద్వహ మన్య మహం
న కథంచన కంచన జాతు భజే ||8||
వినా వేంకటేశం న నాథో న నాథః
సదా వేంకటేశం స్మరామి స్మరామి
హరే వేంకటేశ ప్రసీద ప్రసీద
ప్రియం వేంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ ||9||(2 times)
అహం దురతస్తే పదాంభోజయుగ్మ
ప్రణామేచ్ఛయా గత్య సేవాం కరోమి
సకృత్సేవయా నిత్యసేవాఫలం త్వం
ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వేంకటేశ ||10||
అజ్ఞానినా మయా దోషా
నశేషాన్విహితాన్ హరే
క్షమస్వ త్వం క్షమస్వ త్వం
శేషశైలశిఖామణే ||11|| (2 times)
ఈశానాం జగతోస్య వేంకటపతే ర్విష్ణోః పరాం ప్రేయసీం,
తద్వక్షః స్థల నిత్య వాసర సికాం తత్ క్షాంతి సంవర్ధినీమ్;
పద్మాలంకృత పాణి పల్లవ యుగాం పద్మాసనస్థాం శ్రియం,
వాత్సల్యాదిగుణోజ్జ్వలాం భగవతీం వందే జగన్మాతరమ్.||1||(2 times)
శ్రీమన్ ! కృపాజలనిధే ! కృతసర్వలోక !
సర్వఙ్ఞ ! శక్త ! నతవత్సల ! సర్వశేషిన్ !
స్వామిన్ ! సుశీల ! సులభాశ్రిత పారిజాత !
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ||2|| (2 times)
ఆనూపురార్చిత సుజాత సుగంధి పుష్ప !
సౌరభ్య సౌరభ కరౌ సమనన్నివేశౌ;
సౌమ్యౌ సదానుభవనేపి నవానుభ్యావ్యౌ,
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ||3||
సద్యో వికాసి సముదిత్వర సాంద్రరాగ,
సౌరభ్య నిర్భర సరోరుహ సామ్యవార్తామ్;
సమ్యక్షు సాహసపదేషు విలేఖయంతౌ,
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ||4||
రేఖామయ ధ్వజ సుధా కలశాతపత్ర,
వజ్రాంకుశాంబురుహ కల్పక శంఖ చక్రైః;
భవ్యై రలంకృత తలౌ పరతత్త్వ చిహ్నైః,
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ||5||
తామ్రోదర ద్యుతి పరాజిత పద్మరాగౌ,
బాహ్యైర్ మహోభి రభిభూత మహేంద్ర నీలౌ ;
ఉద్యన్ నఖాంశుభి రుదస్త శశాంక భాసౌ,
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ||6||
సప్రేమ భీతి కమలాకర పల్లవాభ్యాం,
సంవాహనేపి సపది క్లమమాదధానౌ;
కాంతా వవాజ్ఞానస గోచర సౌకుమార్యౌ,
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ||7||
లక్ష్మీ మహీ తదనురూప నిజానుభావ,
నీళాది దివ్య మహిషీ కర పల్లవానామ్;
ఆరుణ్య సంక్రమణతః కిల సాంద్రరాగౌ,
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ||8||
నిత్యానమద్ విధి శివాది కిరీట కోటి,
ప్రత్యుప్త దీప్త నవరత్న మహఃప్రరోహైర్;
నిరాజనా విధి ముదార ముపాదధానౌ,
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ||9||
విష్ణోః పదే పరమ ఇత్యుదిత ప్రశంసౌ,
యౌ మధ్వ ఉత్స ఇతి భోగ్యతయాప్యుపాత్తౌ;
భూయస్ తథేతి తవ పాణితల ప్రతిష్ఠౌ,
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ||10||
పార్థాయ తత్సదృశ సారథినా త్వయైవ,
యౌ దర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి;
భూయాపి మహ్యమిహ తౌ కరదర్శితౌ తే,
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ||11||
మన్ మూర్ధ్ని కాళియ ఫణే వికటాటవీషు,
శ్రీ వేంకటాద్రి శిఖరే శిరసి శ్రుతీనామ్;
చిత్తేప్యనన్య మనసాం సమమాహితౌ తే,
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ||12||
అమ్లాన హృష్య దవనీతల కీర్ణ పుష్పౌ,
శ్రీ వేంకటాద్రి శిఖరాభరణాయమానౌ;
ఆనందితాఖిల మనోనయనౌ తవైతౌ,
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ||13||
ప్రాయః ప్రపన్న జనతా ప్రథమావగాహ్యౌ,
మాతుః స్తనావివ శిశో రమృతాయమానౌ;
ప్రాప్తౌ పరస్పర తులా మతులాంతరౌ తే,
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ||14||
సత్త్వోత్తరైస్ సతత సేవ్య పదాంబుజేన,
సంసార తారక దయార్ద్ర దృగంచలేన;
సౌమ్యోపయంతృ మునినా మమ దర్శితౌ తే,
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ||15|| (2 times)
శ్రీశ శ్రియా ఘటికయా త్వదుపాయభావే,
ప్రాప్యే త్వయి స్వయ ముపేతతయా స్ఫురంత్యా;
నిత్యాశ్రితాయ నిరవద్య గుణాయ తుభ్యం,
స్యాం కింకరో వృషగిరీశ న జాతు మహ్యమ్. ||16|| (2 times)
||శ్రీ వెంకటేశ్వర ప్రపత్తి సమాప్తం||
శ్రీ వెంకటేశ్వర మంగళాశాసనం:
శ్రియ కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినామ్,
శ్రీ వేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళమ్.||1||
లక్ష్మీత విభ్రమా లోక సుభ్రూవిభ్రమచక్షుషే,
చక్షుషే సర్వలోకానాం వేంకటేశాయ మంగళమ్.||2||
శ్రీ వేంకటాద్రి శృంగాగ్ర మంగళాభరణాంఘ్రయే,
మంగళానాం నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్.||3||
సర్వావయవ సౌందర్య సంపదా సర్వచేతసామ్,
సదా సంమ్మోహనాయాస్తు వేంకటేశాయ మంగళమ్.||4||
నిత్యాయ నిరవద్యాయ సత్యానంద చిదాత్మనే,
సర్వాంతరాత్మనే శ్రీమద్వేంకటేశాయ మంగళమ్.||5||
స్వతస్సర్వవిదే సర్వశక్తయే సర్వశేషినే,
సులభాయ సుశీలాయ వేంకటేశాయ మంగళమ్.||6||
పరస్త్మ బ్రాహ్మణే పూర్ణకామాయ పరమాత్మనే,
ప్రయుంజే పరతత్త్వాయ వేంకటేశాయ మంగళమ్.||7||
ఆకాలతత్వ మశ్రాంత మాత్మనా మనుపశ్యతాం,
అతృప్త్యమృతరూపాయ వేంకటేశాయ మంగళమ్.||8||
ప్రాయః స్వచరణౌ పుంసాం శరణ్యత్వేన,
కృపయాదిశతే శ్రీమద్వేంకటేశాయ మంగళమ్.||9||
దయామృతతరంగిణ్యౌ స్తరంగైరివ శీతలైః,
అపాంగై స్సించతే విశ్వం వేంకటేశాయ మంగళమ్.||10||
స్రగ్భూషాంబర హేతీనాం సుషమావహ మూర్తయే,
సర్వార్తి శమనాయాస్తు వేంకటేశాయ మంగళమ్.||11||
శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే,
రమయా రమమాణాయ వేంకటేశాయ మంగళమ్.||12|| (2 times)
శ్రీమత్సుందరజామాతృముని మానసవాసినే,
సర్వలోక నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్.||13||
మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమైః,
సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తూ మంగళమ్.||14||
Posted by Sailaja Prakash at 04:57 2 COMMENTS & SUGGESTIONS PLEASE!!!
Labels: Lord Venkateswara
Thursday, 20 August 2009
Daridra Dahana Sthuthi
Telugu Lyrics Of Daridra Dahana Sthuthi
Posted by Sailaja Prakash at 15:46 2 COMMENTS & SUGGESTIONS PLEASE!!!
Labels: Lord Siva
Tuesday, 12 May 2009
Annapurna Sthothram
Telugu Lyrics Of Annapoorna Sthothram
నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ,
నిర్భూతాఖిల పాపనాసనకరీ ప్రత్యక్షమాహేశ్వరీ;
ప్రాలేయాచల వంశపావనకరీ కాశీపురాధీశ్వరీ,
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వరీ.||1||
||మాతా అన్నపూర్ణేశ్వరీ||
నానారత్న విచిత్ర భూషణకరీ హేమాంబరాడంబరీ,
ముక్తాహార విడంబమాన విలసద్వక్షోజకుంభాంతరీ;
కాశ్మీరాగరు వాసితాంగ రుచిరే కాశీపురాధీశ్వరీ,
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వరీ.||2||
||మాతా అన్నపూర్ణేశ్వరీ||
యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైకనిష్ఠాకరీ,
చంద్రార్కానలభాసమానలహరీ త్రైలోక్యరక్షాకరీ;
సర్వైశ్వర్యకరీ తపఃఫలకరీ కాశీపురాధీశ్వరీ,
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వరీ.||3||
||మాతా అన్నపూర్ణేశ్వరీ||
కైలాసాచల కన్దరాలయకరీ గౌరీ ఉమా శంకరీ,
కౌమారీ నిగమార్ధగోచరకరీ ఓంకార బీజాక్షరీ;
మోక్షద్వార కవాట పాటనకరీ కాశీపురాధీశ్వరీ,
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వరీ.||4||
||మాతా అన్నపూర్ణేశ్వరీ||
దృశ్యాదృశ్య విభూతి పావనకరీ బ్రహ్మాండ భాండోదరీ,
లీలానాటక సూత్రఖేలనకరీ విజ్ఞాన దీపాంకురీ;
శ్రీవిశ్వేశమనః ప్రమోదనకరీ కాశీ పురాధీశ్వరీ,
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వరీ.||5||
||మాతా అన్నపూర్ణేశ్వరీ||
ఆదిక్షాంత సమస్త వర్ణనకరీ శంభుప్రియే శంకరీ,
కాశ్మీరే త్రిపురేశ్వరీ త్రినయనీ విశ్వేశ్వరీ శ్రీధరీ;
స్వర్గద్వార కవాటపాటనకరీ కాశీ పురాధీశ్వరీ,
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వరీ.||6||
||మాతా అన్నపూర్ణేశ్వరీ||
ఉర్వీ సర్వజయేశ్వరీ జయకరీ మాతాకృపాసాగరీ,
నారీ నీలసమానకుంతలధరీ నిత్యాన్న దానేశ్వరీ;
సాక్షాన్మోక్షకరీ సదాశుభకరీ కాశీ పురాధీశ్వరీ,
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వరీ.||7||
||మాతా అన్నపూర్ణేశ్వరీ||
దేవి సర్వవిచిత్రరత్న రచితా దాక్షాయణీ సుందరీ,
వామాస్వాదుపయోధరా ప్రియకరీ సౌభాగ్యమాహేశ్వరీ;
భక్తాభీష్టకరీ దయాశుభకరీ కాశీ పురాధీశ్వరీ,
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వరీ.||8||
||మాతా అన్నపూర్ణేశ్వరీ||
చంద్రార్కానల కోటికోటి సదృశా చంద్రాంశు బింబాధరీ,
చంద్రార్కాగ్ని సమాన కుండలధరీ చంద్రార్క వర్ణేశ్వరీ;
మాలాపుస్తక పాశాసాంకుశధరీ కాశీ పురాధీశ్వరీ,
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వరీ.||9||
||మాతా అన్నపూర్ణేశ్వరీ||
క్షత్రత్రాణకరీ సదా సివకరీ మాతాకృపాసాగరీ,
సాక్షాన్మోక్షకరీ సదా శివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ;
దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీ పురాధీశ్వరీ,
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వరీ.||10||
||మాతా అన్నపూర్ణేశ్వరీ||
అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే,
జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్ధం బిక్షాం దేహి చ పార్వతి. ||11||
మాతా చ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వరః,
బాందవా శ్శివభక్తశ్చ స్వదేశో భువనత్రయమ్. ||12||
||ఇతి శ్రీమచ్ఛంకర భగత్ పాద విరచిత అన్నపూర్ణా స్తోత్రం సంపూర్ణమ్||

Posted by Sailaja Prakash at 11:16 0 COMMENTS & SUGGESTIONS PLEASE!!!
Labels: Goddess Devi
Friday, 3 April 2009
Omkara Bindu Samyuktham --- Aadi Sankara Krutham
Telugu Lyrics Of Omakara Bindu Samyuktham
ఓంకార బిందు సంయుక్తం,
నిత్యం ధ్యాయంతి యోగినః,
కామదం మోక్షదం తస్మా,
ఓంకారరాయ నమోనమః.
ఓంకార బిందు సంయుక్తం,
నిత్యం ధ్యాయంతి యోగినః,
కామదం మోక్షదం తస్మా,
ఓంకారరాయ నమోనమః,
ఓంకారరాయ నమోనమః.||1||
||ఓం ||నం||
నమంతి మునయః సర్వే,
నమత్యప్సరసాంగలాహ,
నరాణాం ఆది దేవాయ,
నకారాయ నమోనమః,
నకారాయ నమోనమః.||2||
||ఓం ||మం||
మహాతత్వం మహాదేవ ప్రియం,
జ్ఞాన ప్రదం పరం,
మహా పాప హరం తస్మా,
మకారాయ నమోనమః,
మకారాయ నమోనమః.||3||
||ఓం ||శిం||
శివం శాంతం శివాకారం,
శివానుగ్రహ కారణం,
మహాపాప హరం తస్మా,
శికారాయ నమోనమః,
శికారాయ నమోనమః.||4||
||ఓం||వాం||
వాహనం వృషభోయస్యా,
వాసుఖీ ఖంట భూషణం,
వామ శక్తి ధరం దేవం,
వకారాయ నమో నమః,
వకారాయ నమో నమః.||5||
||ఓం||యం||
యకారే సంస్థితో దేవో,
యకారం పరమం శుభం,
యం నిత్యం పరమానందం,
యకారాయ నమో నమః,
యకారాయ నమో నమః.||6||
||ఓం||యః||
క్షీరాంబుది మంత్రనుద్భవ,
మహా హాలాహలం భీకరం,
దుష్ట్వాతత్వ పరాయితా,
సురగాణా నారాయణాం ధీంతద,
నారాయణాం ధీంతద.||7||
సంకీర్త్వా పరిపాలయ జగదితం,
విశ్వాదికం శంకరం,
శివ్యోన సకలా పదం,
పరిహరం కైలాసవాసి విభుః.||8||
క్షర క్షర మిదం స్తోత్రం,
యః పఠేచివ సన్నిధౌ,
తస్య మృత్యు భయం నాస్తి,
హ్యప మృత్యు భయం కృతః,
హ్యప మృత్యు భయం కృతః. ||9||
Posted by Sailaja Prakash at 10:00 6 COMMENTS & SUGGESTIONS PLEASE!!!
Labels: Lord Siva





